మాన్ దొడ్డి ఉప సర్పంచ్ చెక్ పవర్ జిల్లా కలెక్టర్ రద్దు ఆదేశాలను ను డిస్మిస్ చేసిన హైకోర్టు

ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు. --బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యస్ .రామచంద్రారెడ్డి. జోగులాంబ గద్వాల 12 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. రాజోలి.మండలం మాన్ దొడ్డి ఉపసర్పంచ్, భీమన్న చెక్ పవర్ ను కలెక్టర్ ఎలాంటి విచారణ చేయకుండా ఇటీవల రద్దు చేయడం జరిగింది ముఖ్యంగా దీని విషయం కలెక్టర్ కి వెళ్లి అడిగితే మీరు వెళ్లి కోర్టు తెచ్చుకోండి నేనేం చేయలేము అన్నారు.వాస్తవానికి అక్కడ వీరు చెప్పిందానికి చాలా విరుద్ధంగా ఉంది. ఉప సర్పంచ్ పూర్తిగా సహకరిస్తున్నారు అదేవిధంగా గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి గురించి అడగడమే వారికి ఇబ్బంది ఉన్నట్టుంది కాబట్టి అధికారులు ఏమాత్రం విచారణ చేయకుండా కలెక్టర్...