ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి _ బాసు హనుమంతు నాయుడు _ జోగులాంబ గద్వాల12 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. కేటి దొడ్డి మండలం యర్సన్ దొడ్డి గ్రామంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా బాసు హనుమంతు నాయుడు హాజరై, బతుకమ్మ వేడుకల్లో పాల్గొని,చిన్నారులు కోలాటంతో వేసిన నృత్యాన్ని వీక్షించారు... అంతకుముందు,బాసు హనుమంతు నాయుడు ని గ్రామ నాయకులు,మహిళలు డోలు మేళాలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.... అదే విధంగా,జోగులాంబ గద్వాల జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.... - ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... _ నియోజకవర్గ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ...