ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

అదనపు కలెక్టర్ నర్సింగరావు. జోగులాంబ గద్వాల12 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల. జిల్లాలోని ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగా ప్రజావాణి కి వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఐడిఓసి సమావేశపు మందిరంలో ట్రైని డిప్యూటీ కలెక్టర్ రాజ్ కుమార్ తో కలిసి అదనపు కలెక్టర్ ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈ వారం మొత్తం 22 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులు తరచూ తమ సిబ్బందితో సమావేశాలు నిర్వహించి తమ...