జిల్లా కలెక్టర్ & మేజస్ట్రీట్ అధికారి నిబంధనలతో ఉన్న హెచ్చరిక లను లెక్కచేయని మట్టి మాఫియా
జోగులాంబ గద్వాల 12 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి గద్వాల. పట్టణ కేంద్రం ఈ పట్టణ కేంద్రం నకు కూతవేటు దూరం లో ఉన్న గద్వాల మండలం వీరపురం గ్రామం నుండి కొందరు అక్రమంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టి తరలించడం జరుగుతుంది. సెలవు దినము అయినప్పటికీ వీరి అక్రమ మట్టి తరలింపుకు అడ్డు అదుపు లేకుండా పోతుంది, జూలై మాసం లో గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వన్ షేక్ బాషా, సంబంధిత రెవిన్యూ, మైనింగ్, పోలీస్ అధికారుల సమక్షంలో జిల్లా లో మట్టి. ఇసుక తరలింపు కోసం మైనింగ్, రెవిన్యూ అధికారుల నుండి అనుమతులు తీసుకొని మట్టి, ఇసుక తరలించడం చేయాలి అలా...