సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
తిరుమలగిరి 12 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి ద్వారా తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులుమందుల సామెల్ సహకారంతో తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామానికి చెందిన ఏపూరి చిన్న లక్ష్మి మంజూరైన 9,000 రూపాయల చెక్కును గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆసరాగా అండగా నిలుస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో ఏపూరి మహేష్, ఏపూరి యాకన్న, ఏపూరి ఐలయ్య, ఏపూరి శ్రీరాములు, సంకేపల్లి దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎల్లంల అశోక్ యాదవ్, వార్డు మెంబర్ గాజె వీరయ్య, ఏపూరి...