పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నలమాస కృష్ణగౌడ్..?

తిరుమలగిరి 12 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ ప్రముఖ హైకోర్టు న్యాయవాది,తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి అనేక ప్రజాఉద్యమాలతో దశాబ్దాల ప్రత్యక్ష అనుబంధం ఉన్న నాయకుడు...ఉమ్మడి వరంగల్,ఖమ్మం,నల్గొండ జిల్లాలతోపాటు,తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పరిచయాలు కలిగిన విద్యావంతుడు,బిసి సామాజిక వర్గానికి చెందిన అభ్యుదయవాది డాక్టర్ నలమాస కృష్ణగౌడ్ రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వరంగల్-నల్గొండ-ఖమ్మం నుంచి బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం..ఇందుకు సంబంధించిన కార్యచరణను అయన ఇప్పటికే మెదలు పెట్టినట్లు సమాచారం.గ్రాడ్యుయేట్ ఓట్ల నమోదు,ప్రభావిత శక్తులు,వ్యక్తులతో చర్చలు కూడా చాపకింద నీరులా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ అయనే కనుక బరిలో ఉంటే తెలంగాణ ఉద్యమకారునిగా, హైకోర్టు న్యాయవాదిగా తెలంగాణ ప్రజలకి అయన సూపరిచితమే సుమారు...