ప్రజా ప్రభుత్వంలోనే రైతులకు మేలు ఎమ్మెల్యే మందుల సామేలు

తిరుమలగిరి 10 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ ప్రజా ప్రభుత్వంలోనే రైతులకు మేలు జరుగుతుందని ఇతర పార్టీల నాయకుల మాటలు పట్టించుకోవద్దు రైతులు ఆందోళన చెందవద్దని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి మండల కేంద్రం లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బిఆర్ఎస్ నాయకులకు లేదు. కరెంటు కోతలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు అంటూ బిఆర్ఎస్ నాయకులు నాటకాలు ఆడుతున్నారు. ఈ యాసంగి సీజన్లో నియోజకవర్గంలో 1,20,000 ఎకరాల ధాన్యం సాగు అవుతుంది. రైతులకు సన్న వడ్లు మరియు దొడ్డు వడ్ల కు...