కౌలు రైతులను ఆదుకోవాలి

తిరుమలగిరి 10 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తెలంగాణ ప్రాంతంలో వర్షాలు సరిగ్గా లేక వేసిన పంటలన్నీ ఎండిపోయి. అక్కర రాణి రెక్కల కష్టంగా కౌలు రైతు పరిస్థితి ఉన్నది అందుకని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కౌలు రైతు సమస్యలను పరిష్కరించాలని జి.ఎం.పి.ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య ప్రభుత్వాన్ని కోరారు ఒక ఎకరాకు భూమికవులు 20, వేలనుండి 25 వేలవరకు భూమికి కౌలు ఇస్తున్నారు కౌలు రైతు వేసిన పంటలు చేతికి రాక పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక దిక్కు తోచని స్థితిలో కౌలు రైతు ఉన్నాడు ప్రభుత్వము కవులు రైతు ప్రతి పంటకు పంటల బీమా పథకాన్ని చేర్పించాలి...