పోలీసు, ఎసిబి, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థల పేర్లతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు, పీడీ యాక్ట్ నమోదు

ముఖ్యమైన పాయింట్స్:సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ - ఎసిబి, సిబిఐ, సిఐడి, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులమని చెప్పి భయపెట్టి డబ్బులు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదు. - ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు నకిలీ ఫోన్ కాల్స్‌ను నమ్మి డబ్బు పంపవద్దు. - అక్రమ వసూళ్లకు పాల్పడే నకిలీ వ్యక్తులపై తీవ్రమైన చట్టాల కింద కేసులు నమోదు. - బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు లేదా డయల్ 112 కు ఫిర్యాదు చేయాలి. ... సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ. సూర్యాపేట:(Suryapet Town) పోలీసు అధికారులు మరియు వివిధ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఎసిబి, సిబిఐ, సిఐడి, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ పేర్లు చెప్పుకుంటూ...