రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్

తిరుమలగిరి 09 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : వ్యవసాయానికి విద్యుత్‌ కోతలు విధించడాన్ని నిరసిస్తూ తిరుమలగిరి పట్టణంలో రైతులు బిఆర్ఎస్ పార్టీ నాయకులతో మండల పార్టీ అధ్యక్షుడు & మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడి నిర్వహించిన ధర్నాలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందక, విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం... తుంగతుర్తి నియోజకవర్గానికి గతంలో కాళేశ్వరం ద్వారా అందించిన నీళ్లు ప్రస్తుతం కనిపించడం లేదని, రైతులకు సాగునీరు...