దివ్యాంగుల భవిత సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలి

ఫ్రీ ప్రైమరీ స్కూలు ను సందర్శించిన. ప్రధానోపాధ్యాయులు కాంతయ్య. జోగులాంబ గద్వాల 8 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఇటిక్యాల . మండలం చాగాపురం గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని దివ్యాంగుల భవిత సెంటర్ నందు ఉపాధ్యాయులు రమేష్,సౌమ్య వారి విద్యా బోధనలో దివ్యాంగులకు వారిని ఇంప్రూవ్ చేసేందుకు గాను తరగతులను నిర్వహించడం జరుగుతుందని ప్రధానోపాధ్యాయులు కాంతయ్య తెలియజేశారు. ఇందులో ఇప్పటికే బాలికలు బాలురు కలిసి 15 మంది విద్యార్థులకు విద్యాబోధన చేయడం జరుగుతుందని కాంతయ్య తెలియజేశారు. కావున చెవిటి మూగ మానసిక వికలాంగుల పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలను భవిత సెంటర్ నందు చేర్పించి వారిని విద్యాభ్యాసంలో ముందు...