షీ టీమ్ బృందాలతో మహిళలకు రక్షణ

రవనీయులు సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి గారి సూచనల మేరకు, కోదాడ డిఎస్పి శ్రీనివాస రెడ్డి గారి అధ్వర్యంలో షి టీమ్ సిబ్బంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి కోదాడ షి టీమ్ ఎస్ఐ మల్లేష్ గారు మాట్లాడుతూ విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ప్రధానంగా ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి, బెట్టింగ్ యాప్ లు, ఆన్లైన్ గేమింగ్ యాప్ ల మాయలో పడి తమ భవిష్యత్తు ను పాడు చేసుకోవద్దని సూచించడం జరిగింది. లోన్ యాప్ ల...