అంబేద్కర్ కళాభవనం నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు

వనపర్తి జిల్లాలోని 21వ వార్డు మారెమ్మకుంట దగ్గర అంబేద్కర్ కళాభవన నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు మరియు డీఎస్సీ డిఓ అధికారులు సంయుక్తంగా పరిశీలించారు ఈ సందర్భంగా అంబేద్కర్ కళాభవనం నిర్మాణానికి అనువైన స్థలం సర్వేనెంబర్ 1063 లో 1 ఎకరా ఆరుకుంటల భూమి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి మౌలిక సదుపాయాలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు స్థలంలో మొలిచిన కంప చెట్లను తొలగించి స్థలం కబ్జా కాకుండా సర్వే చేయించి సరైన హద్దులను గుర్తించి కాంపౌండ్ వాల్ ను ఏర్పాటు చేయాలని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు చింతకుంట విశ్వం బాబు ద్యారపోగు వెంకటేష్ చిన్నమ్మ...