జెవివి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి: జిల్లా కన్వీనర్ వైవి
కోదాడ అక్టోబర్ 7 అక్టోబర్ 10 ,11 తేదీలలో హైదరాబాద్ లో జరుగు ఆరవ జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని, సూర్యాపేట జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఏనుగుల వీరాంజనేయులు కోరారు ఈ మహాసభలకు జనవిజ్ఞాన వేదిక ఆల్ ఇండియా రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారని గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలు రూపొందించుకోనున్నట్లు వీరాంజనేయులు తెలిపారు ఎంపిక చేసిన ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక (Jana Vignana Vedika - JVV) అనేది ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనా దృక్పథాన్ని పెంపొందించడానికి మరియు మూఢనమ్మకాలను అరికట్టడానికి కృషి చేస్తున్న ఒక...