ఫుడ్ సెక్యూరిటీ అధికారుల ఆకస్మిక తనిఖీ సోమేశ్వర హోటల్ సీజ్
తిరుమలగిరి 07 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్: ఆహార భద్రత మరియు పరిశుభ్రతపై అవగాహన కల్పించడానికి చక్రాలపై ఆహార భద్రత (Food Safety on Wheels) అనే మొబైల్ ల్యాబ్ ద్వారా ఆహార పదార్థాలను పరీక్షించి కల్తీని నిరోధించడంలో చక్రాలపై ఆహార భద్రత సహాయపడుతుంది, అలాగే ప్రజలకు ఆహార భద్రత గురించి అవగాహన కల్పించడానికి, సురక్షితమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆహార పరిరక్షణ మరియు ప్రమాణాల ప్రాముఖ్యతను ప్రజల్లో పెంపొందించాలనే లక్ష్యంతో,తిరుమలగిరిలో ఉన్న ఆహార వ్యాపార స్థావరాలపై తనిఖీ నిర్వహించబడింది. ఈ తనిఖీల్లో శ్రీ సోమేశ్వర ఫ్యామిలీ రెస్టారెంట్, చెర్రీ బార్ అండ్ రెస్టారెంట్ డాబా మరియు సునీత రెస్టారెంట్ బార్...