ఎరుకల కుటుంబంపై దౌర్జన్యాలా
... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టాలి ... కురవిలో ప్రభుత్వ భూమిపై అక్రమ పట్టా ఆరోపణలు.. బాధితులపై దాడులు! ... ఇళ్ల మధ్య పేలుళ్లు.. కులం పేరుతో దూషణలు! ... సర్వే నంబర్ 852పై సమగ్ర విచారణ జరపాలి.. బాధితులకు న్యాయం చేయాలి ... అక్రమ పట్టాలు.. దాడులు.. బెదిరింపులు! న్యాయం చేయకుంటే ప్రజా సంఘాలతో ఉద్యమమే : బీఎస్పీ రాష్ట్ర నాయకులు, తెలంగాణ మలి దశ ఉద్యమకారులు దార్ల శివరాజ్ మహబూబాబాద్ జిల్లా, అక్టోబర్ 6 : కురవి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 1వ వార్డులో ప్రభుత్వ ఖాళీ స్థలానికి సంబంధించి అక్రమ పట్టా ఆరోపణలు, నివాస గృహాల...