రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు తగ్గించాలి
అర్హులైన వారికి పెన్షన్ ఇవ్వాలి. నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలి. ఇసుక లారీల బెడద నుండి భద్రాచలాన్ని కాపాడాలి. 1/70 చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలి. సబ్ కలెక్టర్ కి వినతిపత్రం CPIML మాస్ లైన్ K.రంగారెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భద్రాచలం. విద్యుత్ చార్జీలు తగ్గించాలి అర్హులైన పేదలకు పెన్షన్లు అందించాలి నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని CPIML మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన సందర్భంగా K రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల విద్యుత్ చార్జీలు పెంచుతూ సర్కులర్లు ఇవ్వడానికి నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. విద్యుత్ చార్జీలు తగ్గేంతవరకు పోరాటాలు నిర్వహించాలని...