భద్రాచలం రామాలయం ఫేక్ ఉద్యోగులతో రోడ్డున పడుతున్న వైనం
ఘటన మరువక ముందే మరొక ఘటన. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించిన వ్యక్తి ఎవరు? భద్రాచలం రామాలయం నీ ఎంత పుణ్యక్షేత్రంగా భావించే ప్రజల మనోభావాన్ని దెబ్బతీస్తూ. ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగం సంపాదించిన వారికే ప్రమోషన్లు. కోర్టులో విచారణ చేస్తున్నప్పటికీ ఎలా ప్రమోషన్ ఇచ్చారు. ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగం చేస్తున్న వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. యూనివర్సిటీలో చదివేనని చెబుతున్న అధికారిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. గుర్తింపు ఉన్న లేకున్నా యూనివర్సిటీలో చదువుకోకపోయినా ఫేక్ సర్టిఫికెట్లు తయారుచేసి ఉద్యోగంలో కొనసాగుతున్న వ్యక్తిపై క్రిమినల్ విద్యాశాఖ చట్టాలు పెట్టాలి. ఇంత జరుగుతున్న దేవాదాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు . ఒకే...