పట్టభద్రులు ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలి

వాస్తవాలు తెలుసుకొని ఓటును సద్వినియోగం చేయాలి మూడేళ్ల కాంగ్రెస్ అరాచక పాలనను ఒక్క ఓటుతో ఎండగట్టాలి పట్టభద్రులకు ఓటు నమోదు పై అవగాహన కల్పించాలని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి ఆదేశం మేరకు రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనేందుకు ప్రతి ఒక్క పట్టభద్రుడు తన ఓటు నమోదు చేసుకోవాలని బిఆర్ఎస్ జిల్లా నాయకులు, మాజీ జెడ్పిటిసి జీడి భిక్షం మరియు మండల అధ్యక్షులు శ్రీ వంగల శ్రీనివాస రెడ్డి గారు మరియు పార్టీ జిల్లా నాయకులు శ్రీ ఈ దుల యాదగిరి గ్రామ సర్పంచ్ శ్రీ బీరవోలు వెంకట కృష్ణ రెడ్డి గారు కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ...