రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన శ్రీ సరస్వతీ టాలెంట్ హై స్కూల్, గద్వాల్ విద్యార్థులు
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు శ్రీ సరస్వతీ టాలెంట్ హై స్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు కరస్పాండెంట్ మాకం భీమపల్లి గారు తెలిపారు. ఈ నెల 04వ తేదీన జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి అరవింద్ అండర్-14 విభాగంలో 300 మీటర్ల పరుగు పందెంలో మరియు 7వ తరగతి విద్యార్థులు రోహిత్ నాయక్ అండర్-12 విభాగంలో 60, 200 మీటర్ల పరుగు పందెంలో, సేవా నాయక్ అండర్-10 విభాగంలో 60 మీటర్ల పరుగు పందెం పోటీలలో పాల్గొన్నారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలలో గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపికై, ఈ...