జాతీయ స్థాయిలో పేట పెసర్లకు రికార్డు ధర

- ఇతర రాష్ట్రాల ఎగుమతితో పెరుగుతున్న ధర జాతీయ స్థాయి మార్కెట్లను తలదన్నెల క్వింటా రూ 9200 పలికిన పేట పెసర్లు సూర్యాపేట, అక్టోబర్ 6 : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు ప్రస్తుత సీజన్లో రైతులు తీసుకొస్తున్న పెసర్లకు జాతీయ స్థాయిలో రికార్డు ధర పడినట్లు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మార్కెట్ సెక్రటరీ ఎం.డి. ఫసీయోద్దీన్ లు తెలిపారు. ప్రభుత్వం పెసర్లకు మద్దతు ధర క్వింటా రూ 8780 ప్రకటించగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు రైతులు తెచ్చిన పెసర్లకు అంతకు మించి క్వింటా రూ 9,200ల ధర పడిందని ఈ ధర దేశంలోని పెసర మార్కెట్లలో పడే...