పాఠశాలలలో డీఈఓ అకాస్మిక తనిఖీలు తరగతి గది నుండి వంటగది వరకు క్షుణ్ణంగా పరిశీలన

విద్యా ప్రమాణాలే లక్ష్యంగా తనిఖీలు నాణ్యత విషయంలో రాజీ లేదన్న విద్యాధికారి విజయలక్ష్మి. జోగులాంబ గద్వాల 6 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ధరూర్. మండల కేంద్రం లోని పలు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కేజీబీవీలో పకడ్బందీ పరిశీలన ముందుగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన డీఈఓ విజయలక్ష్మి విద్యార్థినులు రాస్తున్న ఎస్ఏ-1 పరీక్షల తీరును పరిశీలించారు. అనంతరం స్టాక్ రూమ్ లోని ప్రతి వస్తువు నాణ్యత, గడువు తేదీలను స్వయంగా చెక్ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి భోజన నాణ్యత, మెనూ గురించి ఆరా తీశారు. బాలబడిలో చిన్నారులతో ముచ్చట్లు అనంతరం ఎంపీపీఎస్ ధరూర్ బాలబడి విభాగంలో చిన్నారులతో సరదాగా ముచ్చటించారు....