ఏడు తరగతులకు ఒక్క ఉపాధ్యాయురాలు
డిప్టేషన్పై టీచర్ ను బదిలీ చేయడంతో విద్యార్థులకు విద్యాబోధనలో అందరి పరిస్థితి. జోగులాంబ గద్వాల6 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. జిల్లా పరిధిలోని సం గాల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏడు తరగతులకు ఒక్క ఉపాధ్యాయురాలు బోధనలు చేస్తున్నారు. ఇక్కడ ఉపాధ్యాయులు నలుగురు ఉన్న ఇద్దరు డిప్టేషన్పై వేరే పాఠశాలకు వెళ్లడంతో ఉన్న ప్రధానోపాధ్యాయులు సమావేశాలు ఆఫీసు పనుల మీద వెళ్లడం వలన ఉన్న ఒక్క టీచరు ఏడు తరగతులకు విద్యాబోధనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ ప్రత్యేక చొరవ తీసుకున్న విద్యా విద్యార్థులకు విద్యాబోధనలోసమస్యలు కొట్టుమిట్టుతున్నాయి....