నారాయణ పాఠశాల విద్యార్థి ఈ. వరుణ్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
ఖమ్మం:- ఖమ్మం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికల్లో నారాయణ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఈ.వరుణ్ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యాడు. జిల్లా స్థాయి ఎంపికల్లో తన క్రీడా ప్రతిభను చాటుకున్న వరుణ్ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం అర్బన్ (సౌత్) అథ్లెటిక్స్ పోటీలలో వంద మీటర్ల పరుగు పందెంలో పి.శశాంక్ మొదటి బహుమతి గెలుచుకోవడం జరిగింది. వీరిని ఖమ్మం నారాయణ విద్య సంస్థల ఏ.జీ.ఎం ఎస్.రాంకీ, ఆర్.ఐ క్రాంతి కుమార్, హై స్కూల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు...