అలంపూర్ సస్యశ్యామలం కావాలి

రైతులందరూ ఆనందంగా ఉండాలన్నదే నా లక్ష్యం...!! అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి. సంపత్ కుమార్. మల్లమ్మకుంట రైతులకు ఎకరాకు రూ.20 లక్షల నష్టపరిహారం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి భారీ పరిహారం ప్రకటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.20 లక్షలు జోగులాంబ గద్వాల5 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. అలంపూర్. నియోజకవర్గంలోని తుమ్మిళ్ల లిఫ్ట్‌ కింద నిర్మించనున్న మల్లమ్మకుంట రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియ ఎట్టకేలకు సాఫీగా ముగిసింది. భూములు కోల్పోతున్న రైతులకు రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా ఎకరాకు రూ.20 లక్షల నష్టపరిహారం ప్రకటించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్...