ప్రజావాణి.. బాధితులకు భరోసా

⟹ 18 మంది ఫిర్యాదుదారుల సమస్యలను నేరుగా విన్న జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ జోగులాంబ గద్వాల 5 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. ⟹ ఫిర్యాదులపై తక్షణ చర్యలు.. నిష్పక్షపాత విచారణతో బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశాలు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు న్యాయం అందించాలనే లక్ష్యంతో ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు నమ్మకమైన వేదికగా మారుతోంది. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ గారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 18 మంది ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి...