జల సంరక్షణకు ప్రాధాన్యతనివ్వాలి

వసతి గృహాలపై పర్యవేక్షణ చేయాలి. శాఖల పనితీరు నివేదికలు అందజేయాలి. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. జోగులాంబ గద్వాల 5 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల. ఎల్ నినో వంటి పరిస్థితులను అధిగమించేందుకు జల సంరక్షణకు ప్రాధాన్యత నివ్వాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం ఐడిఓసి సమావేశపు మందిరంలో మిషన్ భగీరథ ఆధ్వర్యంలో డిస్టిక్ వాటర్, శానిటేషన్ మిషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విబిజి రాంజీ పథకంలో జల సంరక్షణ పనులను చేపట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ ద్వారా తాగునీటికి ప్రాధాన్యత నివ్వడమే కాక రైతులకు కూడా...