గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఓటర్ ఓటు నమోదు చేసుకోండి

జోగులాంబ గద్వాల 5 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. ఇటిక్యాల . ఇటిక్యాల తహసిల్దార్ కార్యాలయం నందు గ్రాడ్యుయేట్ సంబంధించిన ఆన్లైన్ ఇటిక్యాల తహసిల్దార్ కార్యాలయం నందు ఆన్లైన్ ఉచితంగా చేయబడును అని ఎమ్మార్వో శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. దరఖాస్తుదారుడు భారతదేశ పౌరుడై ఉండాలి. సంబంధిత గ్రాడ్యుయేట్ నియోజకవర్గం లో సాధారణంగా నివసిస్తూ ఉండాలి. రతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పట్టా డిగ్రీ పొందినవారు లేదా ప్రభుత్వం నిర్దేశించిన సమాన అర్హత కలిగి ఉండాలి. అర్హత తేదీ 1/11/2026 నాటికి డిగ్రీ ఫలితాలు ప్రకటించబడునైన తేదీ నుండి కనీసం మూడు సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా ఉన్నవారు...