లంబాడి విద్యార్థి సేన ఆధ్వర్యంలో నూతన నియామకాలు
ముఖ్యమైన పాయింట్స్:సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్గా ధరావత్ సుమన్ నాయక్, చివ్వెంల మండల అధ్యక్షుడిగా బానోతు రమేష్ నాయక్ నియామకం సూర్యాపేట జిల్లా:- చివ్వెంల: లంబాడి విద్యార్థి సేన సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు లకావత్ వీరన్న నాయక్ గారి ఆధ్వర్యంలో లంబాడి విద్యార్థి సేనను సూర్యాపేట జిల్లాలో మరింత బలోపేతం చేయడంలో భాగంగా సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్గా ధరావత్ సుమన్ నాయక్ గారిని, చివ్వెంల మండల అధ్యక్షుడిగా బానోతు రమేష్ నాయక్ గారిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వారికి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్ ధరావత్ సుమన్ నాయక్ మాట్లాడుతూ లంబాడీలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు,...