జాతి మరువలేని మహానేత రత్నాకర్ రావు
ప్రజాసేవకే ఆయన జీవితం అంకితం. ప్రజల కోసం అనునిత్యం తపించే గొప్ప వ్యక్తి రత్నాకర్ రావు కోరుట్ల :- తెలుగుజాతి జాతి మరువలేని మహానేత రత్నాకర్ రావు అని ప్రజాసేవకే ఆయన జీవితం అంకితం చేశారని ప్రజల కోసం అనునిత్యం తపించే గొప్ప వ్యక్తి రత్నాకర్ రావు అని కొనియాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు 99 వ జయంతిని పురస్కరించుకొని కోరుట్ల పట్టణ వెటర్నరీ కళాశాల వద్ద గల జువ్వాడి రత్నాకర్ రావు కాశ్య విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గాజంగి నందయ్యతో కలిసి తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్...