అఖిల భారత రైతు సంఘం 36వ మహాసభలను జయప్రదం చేయాలి
నవంబర్ 15–18 వరకు నల్లగొండలో జరిగే అఖిల భారత రైతు సంఘం 36వ మహాసభలను జయప్రదం చేయాలి అక్టోబర్ 6 నుండి మహాసభల విజయవంతానికై నిధుల సేకరణ ను జయప్రదం చేయండి. సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి సూర్యాపేట: నవంబర్ 15 నుండి 18వ తేదీ వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అఖిల భారత రైతు సంఘం 36వ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డిపిలుపునిచ్చారు.శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో జరిగిన సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శుల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లాకు రైతాంగ...