ఒక పేదింటి ఆడబిడ్డకు మన ఆపద్బధవులు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం

మోతే 3 అక్టోబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా మోతే మండల పరిధిలోని విభలాపురం గ్రామానికి చెందిన ఆపదలో ఉన్నా వాళ్ళు సాయి,సుకన్య గత కొన్ని సంవత్సరాల నుండి రెక్కల కష్టం చేసుకొని బ్రతికే కుటుంబం, అనుకొని ప్రమాదం వలన భర్త సాయి చనిపోయారు ఈమెకు ఒక కూతురు,కుమారుడు కూతురు వికలాంగురాలు, తినటానికి తిండి కూడ లేదు మన ఫౌండేషన్ సహాయం అవసరమని సమాచారం మన ఫౌండేషన్ గౌరవ సభ్యులు కుంభజడ వీరబాబు సమాచారం ఇవ్వగా.. మన ఆపద్బధవుల ఫౌండేషన్ సహాయం1000మంది సైన్యం తరుపున కొత్తపల్లి సుకన్య కుటుంబానికి 25 కేజీబియ్యం, 14రకాల నిత్యావసర సరుకులు అందచేయడం జరిగింది.ఫౌండేషన్ తరుపున వెళ్లిన ఆ గ్రామ...