ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత బిల్లు రాక ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు
తిరుమలగిరి 04 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ లలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీలకు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ,ఎన్నికల హామీలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ బిల్లును నియోజకవర్గానికి మొదటి విడుదల 3500 ఇళ్లను మంజూరు చేసింది స్థానిక ఎమ్మెల్యే చైర్మన్ గా గ్రామా ,మండల వారిగా లబ్ధిదారులను ఎంపిక చేశారు మొదట విడతలో ఎంపిక చేసిన లబ్ధిదారులు తిరుమలగిరి మండలంలోని పలు గ్రామాలలో ఇండ్లను పునాది వరకు నిర్మించినా నేటి వరకు బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన...