పేద జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, గృహ వసతి కల్పించాలి: మద్దిశెట్టి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిలా పనిచేస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని, అయితే అనేకమంది పేద జర్నలిస్టులు సరైన ఇళ్ల స్థలాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేని పరిస్థితిలో ఉన్నారని NCP పార్టీ – NDA మహాకూటమి – NYC జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు అన్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన, పేద జర్నలిస్టులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహ వసతి కల్పించడంతో పాటు, సాధ్యమైన చోట ప్రభుత్వ భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పించాలని కేంద్ర మరియు తెలంగాణ ప్రభుత్వానికి...