మైనింగ్ లో టెంపరరీ డ్రైవర్ రాజ్...!
ఇసుక రవాణాలో అవినీతి జలగ... మైనింగ్ శాఖలో బుసలు కొడుతున్న అవినీతి ఆనకొండ... సంజీవ మాయాజాలానికి ఎంత పెద్ద ఆఫీసరైనా సరెండర్ కావాల్సిందే...? మైనింగ్ ఆదాయానికి గండి కొడుతున్న సంజీవ బుల్లెట్...! అధికారులంతా గప్ చుప్ సైలెంట్...!! పేరు రాయడం తప్ప చదువు రాదు... ఒకనాడు తింటానికి తిండికి లేని పేద జీవితం.... నేడు కోటీశ్వరుని విలాసం సెటిల్మెంట్లకు అడ్డాగా 600 గజాలలో ఐలాపురం వద్ద నిర్మించుకున్న సొంత గెస్ట్ హౌస్... నేడుకోట్లకు పడగలెత్తిన వైనం బినామీ పేర్లతో మైనింగ్ శాఖకు రెండు వాహనాలు...! ఇసుక రవాణాకు రెండు ట్రాక్టర్లు...! తాను చెప్పింది వినని అధికారులకు ముప్పు తిప్పలు.. మూడు చెరువుల నీళ్లు...!!! తాను చెప్పినట్లు...