ఓటరు నమోదు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
తిరుమలగిరి 03 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్: తిరుమలగిరి మండల కేంద్రం లో ఎమ్మెల్యే క్యాంపు కారియలయం లో 9 మండలాల పార్టీ అధ్యక్షులు మరియు ఆత్మ కమిటీ సభ్యులు పానుగంటి నరసింహారెడ్డి, మరియు PACS మాజీ చైర్మన్ ఇందుర్తి వెంకటరెడ్డి తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్ ప్రోగ్రాం మీద, ఇందిరమ్మ ఇళ్ల గురించి, వానకాలం రాబోయే ఐకెపి సెంటర్ల గురించి, వ్యవసాయ రంగం మీద, ఏలినో ప్రభావం వల్ల నీటి కొరత ఏర్పడం వల్ల యాసంగి ఆరు తడి పంటలు వేసుకోవాలని రైతులకు తెలియజేశారు. తదుపరి జరగబోయే నల్గొండ,ఖమ్మం,వరంగల్,...