జై జవాన్ జై కిసాన్ సృష్టికర్త మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి మహాత్మ గాంధీల జయంతి
జై జవాన్ జై కిసాన్ సృష్టికర్త మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి మహాత్మ గాంధీల జయంతి సందర్భంగా ఆ మహనీయు లకు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలం దరం ఘన నివాళులు సమర్పిద్దాం. తెలంగాణ వార్త అక్టోబర్ 2 జిల్లా స్టాపర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మన దేశం కోసం తమ సర్వస్వం త్యాగం చేసిన భారతీయ వీర జవాన్లకు, దేశం కరువుతో ఇబ్బందులు పడుతున్న సమయంలో కోట్లాదిమంది భారతీయులకు తమ కష్టంతో ఆకలి తీర్చిన రైతన్నలకు గుర్తింపుగా జై జవాన్ జై కిసాన్ నినాదంతో ఇరువురి రుణం మనం తీర్చుకోవాలని ఎలుగెత్తి చాటిన భారత మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్...