అధికారులేని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డ్

ఆదాయం ఉన్న అధికారులు లేక ఇబ్బందులు. ప్రభుత్వం. అధికారుల నియామకం చేపట్టాలని డిమాండ్. జోగులాంబ గద్వాల2 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల పట్టణాన్ని కేంద్రంలోని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డు లో అధికారులు అవసరం ఉన్నంత అధికారులు లేకపోవడం వలన మార్కెట్ యార్డుకు రావాల్సిన ఆదాయం నీ సమకూర్చడంలో అధికారులకు తాళకు మించిన భారంగా మారింది. నిత్యము కొనుగోలు అమ్మకాలు ప్రక్రియ కొనసాగుతున్నడంతో అధికారులు పర్యవేక్షణ లేక ఆదాయమంతా పక్కదారి వెళుతుందని నిమర్శలు ఉన్నాయి. గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో 26 మంది అధికారులు ఉండాల్సి ఉండగా ఐదుగురు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వము. ఉన్నతాధికారులు మార్కెట్ యార్డులో అధికారులను...