వికలాంగులకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి
రామన్నపేట 2 అక్టోబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే అన్ని ఆర్టిసి బస్సుల్లో వికలాంగుల పాసులు అనుమతించాలని అక్టోబర్ 8న ఆర్టిసి బస్సు భవన్ ముందు ధర్నా పోస్టర్ ఆవిష్కరణ చేసిన ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ రామన్నపేట మండలం నిదాన పెళ్లి గ్రామంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్. పి.ఆర్.డి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 8న ఆర్టిసి బస్సు భవన్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పోస్టర్ను వారు ఆవిష్కరణ చేశారు.ఈ సందర్బంగా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ..2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో...