శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ సీబీఎస్ఈ స్కూల్‌లో ఘనంగా గాంధీ,

ముఖ్యమైన పాయింట్స్:శాస్త్రి జయంతి వేడుకలు...! జోగులాంబ గద్వాల 2 అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ సీబీఎస్ఈ స్కూల్‌లో మహాత్మా గాంధీ 157వ జయంతి మరియు భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల ఉపాధ్యాయుడు ప్రభాకర్ మాట్లాడుతూ...! మహాత్మా గాంధీ జాతిపితగా దేశ ప్రజలకు శాంతి, అహింస మార్గాలను చూపిన మహా నాయకుడని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారని, ఆయన ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా...