నంబర్ ప్లేట్ అంకెలు మారుస్తూ చలాన్లకు ఎగవేత

పోలీసుల దృష్టిని మళ్లించి ఇతర వాహనాలకు చలాన్లు పడేలా చేసిన కారు డ్రైవర్ ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవు ట్రాఫిక్ ఎస్ఐ యాదవేంద్రారెడ్డి సూర్యాపేట: అక్టోబర్ 1 తన కారుకు ట్రాఫిక్ చలాన్లు పడకుండా తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్‌పై ఉన్న అంకెలను మారుస్తూ, పోలీసుల దృష్టిని మళ్లించి ఇతర వాహనాలకు చలాన్లు పడేలా చేస్తున్న ఓ కారు డ్రైవర్‌ను సూర్యాపేట ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. నంబర్ ప్లేట్‌లోని అంకెలను మార్చడం ద్వారా తన వాహనానికి బదులుగా అదే నంబర్‌గా కనిపించే ఇతర వాహనాలపై చలాన్లు పడేలా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై సూర్యాపేట ట్రాఫిక్ ఎస్‌ఐ యాదవేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. వాహన నంబర్...