ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించాలి
ముఖ్యమైన పాయింట్స్:తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఓటర్లను కార్యాలయాలకు పిలిచి నోటీసులు ఇవ్వడం, పత్రాలు స్వీకరించడం చేయరాదు బీఎల్ఓలు ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేసి, పత్రాలను ఇంటి వద్దే స్వీకరించాలి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆన్లైన్లో విచారణ నిర్వహించాలి ఫారం-6, ఫారం-7, ఫారం-8 వివరాలను రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చేపట్టాలి 31.10.2023 కట్ ఆఫ్ తేదీగా పరిగణించి అర్హులైన గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయాలి ఎస్ఐఆర్-2026, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఈఓ సి. సుదర్శన్...