నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్లో నారాయణ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ఖమ్మం :- నేషనల్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ – 2026లో నారాయణ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి అక్షర గోకుల, రుషిత, జైత్ర యాదవ్, కార్తీక్ నందన్, గోల్డ్ మెడల్ మరియు జ్ఞాన శ్రీ, రిషిత, భవిష్, విశాంత్, కృష్ణ సాయి, సత్య సందేశ్ సిల్వర్ మెడల్స్ సాధించారు . సెప్టెంబర్ 27న హన్మకొండ జిల్లా కాజీపేటలోని ఏ.జి.ఆర్ గార్డెన్స్ భట్టుపల్లి వద్ద నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో వివిధ కరాటే విభాగాల్లో విద్యార్థులు పాల్గొని పతకాలు సాధించారు. దేశవ్యాప్తంగా పాల్గొన్న క్రీడాకారుల మధ్య పోటీ పడి ఈ ఘనత సాధించడం పట్ల ఖమ్మం నారాయణ పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులను...