సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల సభకు భారీ సంఖ్యలో తరలనున్న జగిత్యాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు

జగిత్యాల: జగిత్యాల నియోజకవర్గానికి చెందిన భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారు సిరిసిల్లలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరుకానున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ భారీ సమీకరణ జరుగుతోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సిరిసిల్లకు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఏర్పాట్ల గురించి NRI Cell TPCC Convener షేక్ చాంద్ పాషా మాట్లాడుతూ, జగిత్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. షేక్...