* మొగల్ రావు చెరువు గ్రామం లో పౌర హక్కుల దినోత్సవం
వివక్ష లేని సమాజం కోసం కలిసిమెలిసి ఉండాలి. ఎమ్మార్వో శ్రీకాంత్ రెడ్డి. జోగులాంబ గద్వాల 30 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఇటిక్యాల .మండలంలోని మొగలి రావులచెరువు గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి, , ఏఎస్ఐ సుధాకర్ , హెడ్ కానిస్టేబుల్ రాజవర్ధన్ రెడ్డి,మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మదన్మోహన్ , మొగల్ రావులచెరువు గ్రామపంచాయతీ కార్యదర్శి , వివిధ శాఖల అధికారులు ఉన్నారు . ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మొగల్ రావులచెరువు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు, గ్రామ ప్రజలందరూ ఎలాంటి భేదాభిప్రాయాలు...