బీఎస్పీ గోడపత్రికలు విడుదల

బహుజనులపై దాడులు ఆగాలంటే బహుజనులు పాలకులు కావాలి బహుజన సిద్ధాంత కర్త కాన్సీరామ్ వర్ధంతి సభ గోడపత్రికలు విడుదల జిల్లా ఈసీ సభ్యులకు దుబ్బన్న మాజీ జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు జోగులాంబ గద్వాల 30సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. ఇటిక్యాల . అక్టోబర్ 9న బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగే బహుజన రాజ్యాధికార సమరభేరిని విజయవంతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఈసీ సభ్యులు దుబ్బన్న, మాజీ జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు కోరారు. ఈ మేరకు బుధవారం ఇటిక్యాల మండల నక్కల పల్లితో పాటు ఇటిక్యాల, కొత్తదేవర పల్లి, శివనం పల్లి, మొగలి రావుల చెర్వు, గోపాల్...