వయోవృద్ధులు–విద్యార్థులతో యాక్టివ్ ఏజింగ్, వెల్నెస్ ర్యాలీ
మహిళలు, శిశువులు, దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజెన్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వయోవృద్ధుల సంక్షేమం మరియు సాధికారత వారోత్సవాలు–2026 లో భాగంగా Active Ageing, Wellness & Intergenerational Walkathon కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల చింతలపేట నుండి ఇండోర్ స్టేడియం వరకు విద్యార్థులు, వయోవృద్ధులు కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా సంక్షేమ అధికారి (DWO) శ్రీమతి డి.సునంద జెండా ఊపి ప్రారంభించారు... అనంతరం ఇండోర్ స్టేడియంలో వయోవృద్ధులు మరియు విద్యార్థుల కోసం ప్రాణాయామం,యోగా ప్రదర్శనతో పాటు శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వయోవృద్ధులు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ చురుకైన...