సూర్యాపేట జిల్లాలో ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
ఉచిత వసతి, పౌష్టికాహారంతో కూడిన భోజనం, రాత పరీక్షకు ప్రత్యేక శిక్షణ, ఫిజికల్ ఈవెంట్స్‌లో సాధన సూర్యాపేట జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులు పోలీస్ రిక్రూట్మెంట్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మరియు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కె. నరసింహ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం (45) రోజుల పాటు ప్రత్యేక ప్రిలిమ్స్ క్రాష్ కోర్సు, ఉచిత శారీరక సామర్థ్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. నేటి నుండి అభ్యర్థులు శిక్షణ కొరకు సూర్యాపేట జిల్లా వాసులు దరఖాస్తు చేసుకోవాలని , ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులకు పూర్తి ఉచితంగా వసతి మరియు...