మెడికల్ షాపుల్లో మందుల రేట్లు ఎమ్మార్పీ రేట్ల మీద 30% తగ్గించి అమ్మినా?
ముఖ్యమైన పాయింట్స్:మెడికల్ షాప్ యజమానులకు లాభదాయకంగానేఉంటుందని ప్రజల అభిప్రాయం. అత్యున్నత న్యాయస్థానం సూచనలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్న ప్రజలు. తెలంగాణ వార్త సెప్టెంబర్ 29 జిల్లా స్టాపర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా. అనేక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న బడుగు బలహీన వర్గాలు మరియు ఆర్థికంగా వెనుకబడి ఉన్న కోట్లాది మంది ప్రజలు. వ్యాధుల నివారణ కోసం ఆసుపత్రులకు వెళుతుంటారు. ఆస్పత్రులకు వెళ్లిన ప్రజలు వైద్యులు సూచించే టెస్టులు చేసుకోవడానికే ముందుగా రోగులుఅధిక నిధులు వెచ్చించాల్సి వస్తోంది. మెడికల్ టెస్టులకు రుసుము చెల్లించలేక పేషెంట్లు ముందుగానే ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. మెడికల్ టెస్టులు పరిశీలించి డాక్టర్లు సూచిస్తున్న (కాంబినేషన్) మందుల చీటీ పట్టుకొని మెడికల్...