జనాభా లెక్కలలో 21 రకాల వైకల్యాలను గుర్తించాలి

భువనగిరి 29 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:-జిల్లాలో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుర్పంగ ప్రకాష్ వనం ఉపేందర్ డిమాండ్.ఎన్ పి ఆర్ డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా.అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతి పత్రం సమర్పణ.వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్వరూపంగా ప్రకాష్ వనం ఉపేందర్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే జనాభా లెక్కల యందు 21రకాల...